నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో తీవ్ర జాప్యం జరిగిన ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్టు గతంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఆగస్ట్ 12కు మారింది. మూవీకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో…
Macherla Niyojakavargam First Attack మొదలైంది. ఇక మాచర్ల మాస్ స్టార్ట్… యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నితిన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం “మాచర్ల నియోజకవర్గం” టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. Macherla Niyojakavargam First Attack అంటూ విడుదల చేసిన ఈ టీజర్లోనే సినిమా విడుదల తేదీని…