కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మార్గన్’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రన్ పూర్తి చేసి, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథా నేపథ్యం, విజువల్స్, విజయ్ ఆంటోనీ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మిస్ చేసిన వారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ క్రైమ్ మిస్టరీను ఆస్వాదించవచ్చు.…