Maargan : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ ఆంటోనీ ‘మార్గన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మార్గన్’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రన్ పూర్తి చేసి, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథా నేపథ్యం, విజువల్స్, విజయ్ ఆంటోనీ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మిస్ చేసిన వారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ క్రైమ్ మిస్టరీను ఆస్వాదించవచ్చు. ఇక కథలో ట్వీస్ట్‌లు, ఉత్కంఠభరిత పరిణామాలు ఈ సినిమాకు స్పెషల్ హైలైట్స్‌గా నిలిచాయి.
Also Read : Kareena : యువ నటుడి ప్రేమలో కరీనా?
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ఇటీవల తన 25వ సినిమా భద్రకాళితో కూడా హైప్ లో ఉన్న విజయ్, ‘మార్గన్’ సినిమాతో మరోసారి తన నటనలో వైవిధ్యం చూపించగలగడం విశేషం. ఇప్పటినుండి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉండటంతో, క్రైమ్ థ్రిల్లర్ అభిమానులు తప్పక చూడదగిన సినిమాగా మారింది.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!