కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అతని సొంత కారణాల వల్ల కాకుండా.. మేనేజర్ వల్ల సోషల్ మీడియాలో నిలిచారు. ధనుశ్ మేనేజర్ శ్రేయాస్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ టీవీ నటి మాన్య ఆనంద్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. శ్రేయాస్ ఓ కొత్త సినిమా గురించి తనను సంప్రదించారని, కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారని చెప్పారు. శ్రేయాస్ పదే పదే తనను సంప్రదించేవాడని, తాను సినిమా తిరస్కరించినప్పటికీ స్క్రిప్ట్‌లు…