విష్ణుప్రియ యాంకర్ అందరికి సుపరిచితమే. ఆమె మొఖంలో ముక్కు హైలెట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని పోవే పోరా షోతో విష్ణుప్రియ, సుధీర్ అకట్టుకుని మంచి షోగా గురింపు పొందింది. రష్మి, సుధీర్ జంట ఒక క్రేజ్ అయితే.. విష్ణుప్రియ, సుధీర్ కూడా జంటగా పేరు సంపాదించుకున్నారు. కానీ.. యాంకర్లుగా నటించిన వీరు సినిమాల్లో నటిస్తూ.. వారి సత్తాచాటుకుంటున్నారు. బుల్లితెరపై కనిపించి ప్రేక్షకుల్ని నవ్వించడమే కాకుండా.. సినిమాల్లో కూడా నట్టిస్తూ ముందకు సాగుతున్నారు. అలాంటి వారిలో అనసూయ,…