టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఇక ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును రెండవ పెళ్లి చేసుకున్న సామ్ టాలీవుడ్ తెరపై కనిపించేందుకు రెడీ అయింది. లేడి డైరెక్టర్ నందిరెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది సమంత. తాజాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ విడుదలైంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో మాస్ యాక్షన్ కూడా…