Kubera : కుబేర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కు, ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులోని పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మూవీలోని ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మాది మాది మాదే ఈ సోకమంతా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని ధనుష్ పాత్రను బేస్ చేసుకుని తీశారు. ఈ సాంగ్ లో…