మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘మా’ అధ్యక్ష పదవికి త్రికోణ పోటీ జరుగనుందా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి జరగబోయే “మా” ఎన్నికలలో పోటీదారుల పేర్లను ప్రకటించకముందే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా ఫైర్ బ్రాండ్ నటి జీవిత కూడా మా’ అధ్యక్ష పదవి కోసం పోటీగా రంగంలోకి…