Prabhas and Nayanthara will be seen as Lord Shiva and Maa Parvati in Kannappa : మంచు హీరో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యేకతాను సంతరించుకుంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ మధ్య శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి…