Blasting openings for Maa Oori Polimera 2 : అందరిలో ఆసక్తి రేకెత్తిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుంది. పొలిమేర పార్ట్ 1 హైప్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే కలెక్షన్స్ విషయంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంత స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు తేల్చారు. 1వ రోజు…