స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వెబ్ సిరీస్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన సామ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ‘శుభం’ సినిమాను నిర్మించడమే కాకుండా.. చిన్న క్యామియోతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. Also Read: Iphone 17…