మా ఊరి పొలిమేర సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..మూఢనమ్మకాలు, చేతబడులు మరియు అనుమాస్పద మరణాల చుట్టూ తిరిగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 రాబోతోంది.తాజాగా మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ విడుదల అయింది.శనివారం (అక్టోబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది.ఊరి పొలిమేర…