Chandramukhi 2: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్న చిత్రం చంద్రముఖి 2. దాదాపు పదేళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి…
ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో ‘కొండ పొలం’ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇక కొండపొలం ట్రైలర్, ఓబులమ్మ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అంటూ సాగే మరో పాటను విడుదల…