పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి వారం క్రితం విడుదలైన “ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణకాంత్ పాటతో పాటు “రాధే…