Lyricist Kandikonda Passes Away News. ప్రముఖ గీత రచయిత కందికొండ గత కొంతకాలంగా నోటి కాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. గీత రచయిత కందికొండ పూర్తి పేరు యాదగిరి. కొంతకాలం క్రితం క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేక ఆర్థికంగా సతమతమయ్యారు. ఆ సమయంలో తోటి గీత రచయితలతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పూనుకుని…