టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు ఆ డిస్ట్రిబ్యూటర్ పై గుర్రుగా ఉన్నారా అంటే అవును అనే సంధానం వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఉత్తరాంధ్ర కు చెందిన ఎల్వీర్( ఎల్ వెంకటేశ్వరరావు). వెస్ట్ గోదావరి సినిమా పంపిణిలో ఈ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఎల్వీర్ చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీసింది. ఎల్వీర్ మాట్లాడుతూ ‘ గత రెండెళ్లుగా ఏడిస్ట్రిబ్యూటర్…