Home
Luxury Cars
Luxury Cars News
-
Lamborghini: 56 దేశాల్లో 10వేలకుపైగా లగ్జరీ కార్ల డెలివరీ.. చరిత్ర సృష్టించిన కంపెనీ!
లంబోర్ఘిని తన చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది. 2024లో కంపెనీ మొత్తం 10,687 వాహనాలను డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇది చారిత్రాత్మక విజయం. -
Kerala: లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Kerala: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లోని బీచ్ రోడ్లో మంగళవారం నాడు 20 ఏళ్ల యువకుడు రెండు లగ్జరీ కార్లను వీడియో తీస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వడకరకు చెందిన టికె ఆల్విన్గా పోలీసులు గుర్తించారు. -
Ram Charan: లగ్జరీ కారులో రామ్ చరణ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వైపు వరుస సినిమాలు మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు… త్రిఫుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అవ్వడంతో పాటుగా గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈ సినిమా అద్భుతమైన నటనతో భారతీయులను, హాలీవుడ్ సినీ ప్రముఖులను, విదేశీలను మంత్రముగ్దులను చేశాడు.. ఇప్పుడు యావత్ ప్రేక్షకులు చెర్రీ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం… -
Ferrari: అమెరికాలో ఫెరారీ స్పోర్ట్స్ కార్ల కొనుగోలుకు క్రిప్టోకరెన్సీకి అనుమతి!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అమెరికాలో తన కార్ల చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీలో చెల్లింపును అనుమతించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ సంపన్న కస్టమర్ల అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని యూరప్కు విస్తరిస్తుందని కంపెనీ మార్కెటింగ్, వాణిజ్య చీఫ్ ఎన్రికో గల్లీరా మీడియాతో చెప్పారు. -
G20 Summit: లగ్జరీ కార్కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ
G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది. -
Luxury Cars Thief: లగ్జరీకారు కనిపిస్తే ఖేల్ ఖతం
అదేదో సినిమాలో కార్ల దొంగలు సూటు బూటు వేసుకుని మరీ రంగంలోకి దిగుతారు. ఖరీదైన కార్లను మాయం చేస్తారు. అదే సీన్ నిజంగా జరుగుతోంది. లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ కుమారుడు సత్యేంద్ర సింగ్ షెకావత్. 2003 నుంచి కార్ల దొంగగా మారాడు సత్యేంద్ర. ఇప్పటివరకు నిందితుడిపై పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులు వుండడం విశేషం. అధునాతన సాంకేతికతతో కార్ల దొంగతనాలు చేస్తుంటాడు.… -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్…
సిటీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్. లగ్జరీ కార్లను హైటెక్ టెక్నాలజీతో ఎత్తుకెళ్తున్నాడు ఈ ఎంబీఏ విద్యార్థి. జైపూర్ కు చెందిన సత్యేంద్ర సేఖావత్ కోసం సంవత్సరం నుండి గాలిస్తున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో పలు లగ్జరీ కార్లను దోచేసిన సేఖవత్… టెక్నికల్ నాలెడ్జ్ తో సాఫ్ట్వేర్ రూపొందించి కార్లను అపహరిస్తున్నాడు. పార్క్ హయత్ లో ఓ ప్రొడ్యూసర్ కార్ ను దొంగలించాడు సేఖవత్. కేసు నమోదు చేసి జైపూర్ వరకు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!