రిలీజ్ కి ముందు సెన్సేషన్ గా నిలిచింది ‘లస్ట్ స్టోరీస్ 2’. తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ వెబ్ సీరీస్ ని చూడడానికి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లతో యూత్ లో హీట్ పెంచడంతో ‘లస్ట్ స్టోరీస్ 2’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు. ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో సీరీస్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ బోల్డ్ సీరీస్ లో…