Neena Gupta: బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, బామ్మగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది.ఇక ప్రస్తుతం నీనా గుప్తా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే.
Neena Gupta: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 లో నటిస్తోంది. కాజోల్.. తమన్నా.. మృణాల్ ఠాకూర్.. విజయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.