ఈమధ్యకాలంలో ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోతున్న యువతులు, మహిళలే ఎక్కువ. కానీ హైదరాబాద్‌లో ప్రేమించిన యువకుడిపైనే దాడికి దిగింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రేమించి మోసం చేశాడని… యువకుడిని కత్తితో పొడిచిందా యువతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లంగర్ హౌస్ పోలీసులు. 15 నెలలుగా ఓ యువతి కృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో పడింది యువతి. 6 నెలలుగా యువతిని దూరం పెట్టాడు…