Fire Accident : బ్రెజిల్‌లోని అమెజాన్ అడవులను భూమి ఊపిరితిత్తులు అని పిలుస్తారు. కానీ కాలం గడిచేకొద్దీ వందలాది అమెజాన్ అడవులు నిర్మూలించబడుతున్నాయని మనం నిరంతరం వింటూనే ఉన్నాము.
G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహించింది. జీ 20 సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధ్యక్షుడు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో వంటి అగ్రనేతలు సమావేశాలకు వచ్చారు. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకాలేదు.
Brazil President: బ్రెజిల్ దేశ కొత్త అధ్యక్షుడిగా మూడోసారి లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు.