Brazil President: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil President: బ్రెజిల్ దేశ కొత్త అధ్యక్షుడిగా మూడోసారి లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు. లులా డ సిల్వా 2003-2010 మధ్య రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా లులా డ సిల్వా గెలిచినప్పటి నుంచి బోల్సోనారో మద్దతుదారులు దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చేపట్టారు. తమ అభిమాన నాయకుడి ప్రమాణాన్ని వీక్షించేందుకు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు తరలివచ్చారు. ఈ పరిస్థితుల్లో లులా డ సిల్వా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీ భద్రత కల్పించారు. లులా డ సిల్వా పూర్తి పేరు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా. ఈయన వామపక్ష నేత. లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా మూడోసారి బ్రెజిల్‌కు ప్రమాణ స్వీకారం చేశారు. అతను బ్రెజిల్ దేశానికి చెందిన వాడు.
Read Also: Harish Rao: తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా చేతిలో జైర్ బోల్సోనారో ఓటమి పాలయ్యారు. చాలా కాలంగా బోల్సోనారో తన ఓటమిని అంగీకరించలేదు. లూలా డ సిల్వా ప్రమాణ స్వీకారం కార్ కవాతు, సంగీత ప్రదర్శన, వర్కర్స్ పార్టీ (పిటి) సభ్యుని ప్రసంగంతో ప్రారంభమైంది. జైర్ బోల్సోనారో మద్దతుదారుల నుండి హింసాత్మక బెదిరింపులు నివేదించబడిన నేపథ్యంలో గట్టి భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రజలనుద్దేశిన ప్రసంగంలో బ్రెజిల్‌ను పునర్నిర్మిస్తామని సభలో లూలా తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ దేశం కోల్పోయిన వాటిని పునర్నిర్మించడానికి, మేము మా ప్రయత్నాలన్నింటినీ నిర్దేశించబోతున్నామన్నారు. పేద బ్రెజిలియన్ల జీవితాన్ని మెరుగుపరిచేందుకు పోరాడుతూ జాతి, లింగ సమానత్వం కోసం పని చేస్తానని లూలా సిల్వా హామీ ఇచ్చారు. ద్వేషానికి ప్రేమతో, అబద్ధాలకు నిజంతో, ఉగ్రవాదానికి, హింసకు చట్టంతో సమాధానం ఇస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!