నటిగా ఒకప్పుడు పలు సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక అంశాల మీద స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హిందుత్వవాదిగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ, హిందూ సంఘాల మీద లేదా హిందూ దేవీదేవతల మీద ఎవరు కామెంట్ చేసినా ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడడమే కాదు, పోలీస్ కేసుల వరకు వెళ్తున్నారు. తాజాగా ఆమె మీద దాడికి యత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదిభట్ల వండర్లా దగ్గర ఇద్దరు నిందితులు లక్కీ…