బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను టార్గెట్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. అరెస్టయిన నిందితుల్లో ఒక మహిళా ఫ్యాషన్ డిజైనర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె తొంభైల నాటి బాలీవుడ్ నటుడి భార్య స్వప్న అలియాస్ లుబ్నా వజీర్. ఆమెతో పాటు ఇద్దరు మగ మోడల్స్ ఈమెకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ లుబ్నా వజీర్ అలియాస్…