Home
Lpg Shortage India
Lpg Shortage India News
-
LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..
LPG Shortage: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలో ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోగ్రాముల చిన్న సిలిండర్ల… -
LPG Cylinder Shortage: ఎల్పీజీ కొరత.. బ్లాక్ మార్కెట్.. అసలు కారణాలు ఇవే.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
LPG Cylinder Shortage: దేశంలోని అనేక ప్రాంతాల్లో LPG సిలిండర్ల సరఫరాలో జాప్యం, బ్లాక్ మార్కెట్ కొనుగోళ్లను ప్రేరేపిస్తోంది. ఇటీవల చేపట్టిన సర్వే ప్రకారం, బుకింగ్ చేసిన తర్వాత కూడా సిలిండర్ల డెలివరీలో ఆలస్యం చోటు చేసుకోవడం కారణంగా ప్రజలు సిలిండర్ల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని బ్లాక్ మార్కెట్: ప్రస్తుతానికి LPG సిలిండర్ ధర రూ.4,000కు చేరినట్లు సర్వేలో తేలింది. వాస్తవానికి 14.2 కేజీల సిలిండర్ ధర సుమారు రూ.900 మాత్రమే. అయితే, సిలిండర్ల… -
TG Govt: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన.. సందేహాలుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి..
TG Govt: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోంది. అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం… -
India Gets LPG Relief: ఎల్‌పీజీ కష్టాలకు ఇక బ్రేక్..? భారత్‌కు చేరిన భారీ గ్యాస్ నౌక.. దారిలో మరిన్ని..
India Gets LPG Relief Amid Strait of Hormuz Tensions: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన తరుణంలో, భారతదేశానికి ఒక ఊరటనిచ్చే వార్త అందింది. ఎల్‌పీజీ కష్టాలకు నెమ్మదిగా బ్రేక్ పడుతోంది. తాజాగా మరో ఎల్పీజీ నౌక భారత్‌కు చేరింది.. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక భారీ సరుకు రవాణా నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. పిక్సిస్ పయనీర్ నౌక 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొని… -
LPG Cylinder: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.. కేంద్రం భరోసా..
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ సరఫరా అత్యంత స్థిరంగా కొనసాగుతోందని.. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పెరిగిన ఉత్పత్తి.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశీయ రిఫైనరీల నుంచి గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా 38 శాతం మేర పెరిగింది. ఇది డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను నిరంతరం కొనసాగించడానికి దోహదపడుతోంది.… -
Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో దాని సెగ భారతీయ సామాన్యుడి వంటగది వరకు తాకింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఆయిల్, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామం నేడు దేశవ్యాప్తంగా హోటల్ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ దిగుమతులు తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు అవసరమైన గ్యాస్ అందడం లేదు. ఈ సరఫరా నిలిచిపోవడంతో… -
Induction Stove: భారత్‌లో ఒక్క రోజులో 20 రెట్లు అమ్మకాలు.. ఇండక్షన్ స్టవ్ ట్రెండ్ ఎందుకు?
భారత్ లో ఎల్పీజీ (LPG) సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్‌లు (Induction Cooktops) అమ్మకాలు భయంకరంగా పెరిగిపోయాయి. పశ్చిమ ఆసియా (వెస్ట్ ఆసియా)లో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ పరిస్థితుల వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఎల్పీజీ దిగుమతులు తీవ్రంగా ఆటంకపడ్డాయి. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు దేశం కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం ఇంకా కొనసాగితే ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుకింగ్ వైపు మార్పు మరింత వేగంగా జరిగే… -
LPG Shortage: హోటళ్లకు గ్యాస్ కొరత.. మెనూ మార్చేసిన హోటళ్లు.. వాటికే పరిమితం..
LPG Shortage: ఇజ్రాయెల్-అమెరికా మరియు ఇరాన్ యుద్ధం క్రూడాయిల్ ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. దీంతో, చాలా దేశాల్లో పెట్రోల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది.. భారత్‌లోనూ కష్టాలు తప్పడం లేదు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వాణిజ్య LPG సిలిండర్ల కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో అనేక హోటళ్లు తమ మెనూలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధనాన్ని ఆదా చేయడానికి కొన్ని హోటళ్లు ప్రస్తుతం టీ, కాఫీ వంటి పానీయాలకే మెనూను… -
LPG Production: ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్‌న్యూస్..
LPG production: ఇరాన్ యుద్ధం దేశ ఇంధర రంగంపై ప్రభావం చూపుతోంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేయడంతో భారత్‌తో సహా ఆసియా, ఇతర దేశాలు సంక్షోభం వైపు పయణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ప్రొడక్షన్ నిలిపేశాయి. దీంతో, దేశంలో ఇంధన భయాలు…
తాజావార్తలు
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?