Hero Rajtarun In Police Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ �