డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. కానీ ఈ హీరో నటించిన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2024 జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని…
కోమలి సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారడు రంగనాధ్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ ‘లవ్ టుడే’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హాట్ కొట్టడమే కాకుండా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. Also Read…
ప్రదీప్ రంగనాథన్‌హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ సూపర్ హిట్ కొట్టడమే కాకండా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఇప్పుడు తాజాగా మరొక యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన మొదటి 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ.…