Pradeep : ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రదీప్ రంగనాథన్‌హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ సూపర్ హిట్ కొట్టడమే కాకండా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఇప్పుడు తాజాగా మరొక యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన మొదటి 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.
Also Read : Dil Ruba : కిరణ్ కాన్ఫిడెన్స్.. ఒకరోజు ముందుగా దిల్ రూబా ప్రీమియర్స్.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్ల మార్క్ ను టచ్ చేసేందుకు పరుగులు పెడుతుంది. ఇప్పటికీ కూడా 70 పర్సెంట్ ఆక్యుపెషన్ తో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి చేస్తోంది. డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోరు మీదున్నాడు. దీంతో ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్ సినిమా లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ (LIK) పై అంచనాలు పెరిగాయి. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను నయనతార నిర్మిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మొదటి రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడంతో ఇప్పుడు ప్రదీప్ నెక్ట్ టార్గెట్ రూ. 200 కోట్లగా మారిపోయింది. LIK ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన ఆ ఫీట్ సాదించడం అంత కష్టమేమి కాదు.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!