Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు సందడి చేయబోతున్నాయి. యంగ్ హీరోలు నిఖిల్ స్పై సినిమాతో, శ్రీవిష్ణు సామజవరగమన సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుండగా శుక్రవారం నాడు మరిన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ముందుగా నిఖిల్ స్పై సినిమా విషయానికి వస్తే కార్తికేయ -2 ఘన విజయం తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా…
మిత్రుడు డి.వై చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం దర్శకుడు కె. దశరథ్ కథను అందించారు. అంతేకాదు... నిర్మాణ భాగస్వామిగానూ మారారు. డి.వై. చౌదరి డెబ్యూ మూవీ 'లవ్ యూ రామ్' ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ వీడియో శనివారం విడుదలయ్యాయి.