Home
Love Story
Love Story News
-
సెప్టెంబర్ విజేత ‘లవ్ స్టోరీ’
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాలు థియేటర్లలో విడుదల కావడం మొదలైంది. ఆ నెలలో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలను ప్రేక్షకులు కాస్తంత ఆదరించారు. అయితే…. అసలైన ఊపు సెప్టెంబర్ మాసంలో వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో అనువాద చిత్రాలతో కలిసి ఏకంగా 31 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 20 కాగా, వివిధ భాషల… -
అలవోకగా టార్గెట్ మార్క్‌ను అందుకున్న ‘లవ్ స్టోరీ’
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్ళలో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వేరే ఏ చిత్రం పోటీలో లేకపోవడంతో ఈ వారం రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి.. ఆలస్యం అమృతంలా పనిచేసిందనే చెప్పాలి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడంతో థియేటర్లోనూ అలరిస్తోంది. ఓపెనింగ్స్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకోగా.. మరోవైపు యూఎస్… -
లైఫ్ టైం మెమొరీస్… నాగ చైతన్య పోస్ట్
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ‘లవ్ స్టోరీ ‘ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ సినిమా ఓవర్శిస్ లో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ నాగ చైతన్య కెరీర్లోనే… -
ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా విజయవంతగా జరుపుకోగా.. చిత్రబృందం పలు ఇంటర్వ్యూలతో మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. అయితే తాజాగా కథానాయిక సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశంపై చెప్పుకొచ్చింది. ‘ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే డైరెక్టర్లతో ఈ విషయంలో క్లియర్ గా ఉంటాను. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని తెలిపింది. సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు… -
“లవ్ స్టోరీ” 5 రోజుల కలెక్షన్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. తాజాగా ‘లవ్ స్టోరీ’ 5 రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాక్సాఫీస్ ల… -
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విన్నపం
టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్… -
సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా ఎవరు ఆదరించలేదు : చైతన్య
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24న విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వచించారు. అయితే ఈ సినిమాను అభిమానాలు ఎంతగానో ఆదరించడంతో ఈరోజు లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ…… -
లైవ్ : లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్
-
‘లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్.. ముఖ్య అతిథులు వీరే!
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలకు ముందే మంచి బజ్ దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సక్సెస్ ను సెలెబ్రిట్ చేసుకోవాలనున్న చిత్రబృందం, నేడు సాయంత్రం హైదరాబాద్ లో మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను… -
1 మిలియన్ క్లబ్ లో “లవ్ స్టోరీ”
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” సినిమా ఓవర్శిస్ లో దుమ్ము దులుపుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి మొదటిసారి జత కట్టిన ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 24 న థియేటర్‌లలోకి వచ్చింది. అన్ని వర్గాల సినిమా ప్రియుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో 2 మిలియన్ వచ్చింది. ఇప్పుడు ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద…
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!