నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ -19 పరిస్థితి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సినిమాలో నటీనటుల ప్రదర్శన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ…