Navi Mumbai: ఇటీవల కాలంలో భర్తల్ని భార్యలు చంపుతున్నారు. తమ ప్రియులతో కలిసి ప్లాన్ చేసిన హతమారుస్తున్నారు. అయితే, ఇలాంటి సంఘటన నడుమ నవీ ముంబైలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వివాహిత మహిళలపై మోజు పెంచుకున్న ఒక వ్యక్తి, ప్రేమను తిరస్కరించడంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫాలిమా మండల్(25), అబూబకర్ సుహ్లాది మండల్(35) భార్యభర్తలు. అయితే, నవీ ముంబైలోని వాషి ప్రాంతానికి చెందిన అమీనూర్ అలీ అహ్మద్(21) ఫాతిమాను…