Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది.