Love Guru Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.