Crime News: సనత్‌నగర్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి కథ విషాదంగా మారింది. మొదట మిస్సింగ్‌గా నమోదైన కేసు.. తాజాగా హత్యగా పోలీసులు నిర్ధారించారు. బాధితుడిని మేనమామే ప్లాన్ చేసి హత్య చేయించిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ లోని సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును…