త్రివిక్రమ్ “గుంటూరు కారం” తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేశాడు, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు సినిమా గురించి హింట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ…