Lord Ganesh: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్న రీతిలో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాఠశాలలో చదువుతున్న 4,000 మంది విద్యార్థులు గణేశుడి భారీ ఆకృతిని ప్రదర్శించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించడం ద్వారా అద్భుత దృశ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వేళ డ్రోన్ కెమెరా ద్వారా పై నుండి చిత్రీకరించగా.. వెలుగుల కాంతిలో గణేశుడి ఆకృతి మరింత అందంగా…