World's Longest Train : 100బోగీలు, నాలుగు ఇంజన్లతో ప్రపంచంలోనే పొడవైన రైలు స్విట్జర్లాండులో శనివారం పట్టాలపై పరుగులు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9కిలోమీటర్లు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది.