పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే..…