2019లో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి టిల్ డేట్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఎండ్ గేమ్ రేంజులో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5 కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతూనే ఉంది. యూనివర్స్ అభిమానులని ఎగ్జైట్ చేసే థీమ్ లేకపోవడం, రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో సినిమాలు వస్తూనే ఉండడంతో…