Nara Lokesh: సంక్రాంతి వేళ ప్రేక్షకులకు అసలు, సిసలైన పండుగను పంచేందుకు సిద్ధం అయ్యారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఒకేరోజు తేడాతో ఈ సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి.. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య.. ఒక్కరోజు ఆలస్యంగా అంటే.. 13వ తేదీన విడుదల కాబోతోంది.. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు…