Lokesh Kanagaraj injured during leo promotions: విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో లియో అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ లో డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ళ విషయంలో మాత్రం సినిమా దూసుకుపోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ అండ్ మూవీ టీమ్ ఈరోజు కేరళ వెళ్ళింది. ఈ క్రమంలో కేరళలోని…