Twitter Down:మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ మరోసారి మోరాయించింది. గురువారం ఉదయం ట్విట్టర్ డౌన్ అయింది. ట్విటర్ లో ఎర్రర్ మెసేజ్ కనిపించి.. ఆ తరువాత ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయ్యారు. దీనిపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ డౌన్ కావడం ఇది మూడోసారి. ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయిన తర్వాత.. ‘‘సంథింగ్ వెంట్ రాంగ్, బట్ డోంట్ వర్రీ- ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్,…