Twitter down? Several users complain about login issues: మొన్న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. తాజాగా ట్విట్టర్ డౌన్ అయింది. లాగిన్ లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు లాగిన్ లో సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలోకి లాగిన్ కాలేకపోయారు. ‘‘ సంథింగ్ వెంట్ రాంగ్.. డోంట్ వర్రీ..…