Car Falls In Waterfall at Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జలపాతం అంచన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్‌లో కుంద్ జలపాతం…