నేటితో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. బ్యాంకింగ్, ఏటీఎం ఇలా పలు వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా మొదటి రోజున LPG గ్యాస్‌తో సహా పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. రేపటి నంచి ఏయే మార్పులు చోటుచేసుకోనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Pawan Kalyan: సింహాచలం ఘటన…