Home
Loan Apps
Loan Apps News
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
Explainer: ఒకప్పుడు ఇంట్లో డబ్బులు సరిపోకపోతే.. బంధువుల్ని అడిగేవాళ్లు, స్నేహితుడిని అడిగేవాళ్లు. చివరికి లోన్ కోసం బ్యాంక్‌కి వెళ్లేవాళ్లు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న ఫోన్ తీసి.. రెండు నిమిషాల్లో లోన్ తీసుకుంటున్నారు. 7వేలు కావాలా? వస్తాయి. 15వేలు కావాలా? వస్తాయి. పెద్దగా పేపర్‌వర్క్ అవసరంలేకుండానే అకౌంట్లో డబ్బు పడిపోతుంది. కానీ అసలు కథ అక్కడ మొదలవుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగి మొదట చిన్న లోన్‌తోనే మొదలుపెట్టాడు. ఇంట్లో అవసరానికి తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం చిన్నదే.… -
Loan: లోన్ తీసుకుంటున్నారా.. ముఖ్యంగా ఇవి తెలసుకోండి..
లోన్ యాప్ ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ మొదట్లో బాగానే లోన్స్ ఇస్తున్నాయి. అవి వసూల్ చేసేటపుడు మాత్రం జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఈజీగా లోన్ వస్తుందని ఎంతో మంది తీసుకుంటున్నారు. త్వరగా, సులభంగా డబ్బు లభిస్తుండటంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మోసాలు, ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలని న్యాయ నిఫుణులు చెబుతున్నారు.… -
Unregulated lending: లోన్‌యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం షాక్!
Unregulated lending: లోన్ యాప్‌ల వేధింపులతో ఎంతో మంది ప్రజలు సూసైడ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్లైన్లో లోన్ ఇచ్చే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను మోడీ సర్కారు రూపొందిస్తుంది. -
Loan Harassment : న్యాయం చేయండి లేకుంటే చావే..!
Loan Harassment : ఈ నెల 7వ తేదీన లోన్ యాప్ వేధింపులకు బలైన యువకుడు కుటుంబం నిరసన కు దిగింది.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద లోన్ యాప్ కి బలైన మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కు విన్నవించుకోగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోయిందని వాపోయారు.. నేటికీ 10 రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదని, ఆ కుటుంబానికి… -
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.. పెళ్లయిన 40 రోజులకే..
ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. -
Unified Lending Interface: ఇప్పుడు సిబిల్‌తో సంబంధం లేకుండా.. క్షణాల్లో లోన్!
మంచి సిబిల్ స్కోర్ లేని లేదా చెడు క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులు రుణం పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు.. జీతం రుజువు లేకపోయినా రుణం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఆన్లైన్లో రుణం తీసుకోవడం కలలాంటిది. కానీ ఇప్పుడు వీటిలో ఏదీ లేకుండానే మీరు ఒక్క క్షణంలో రుణం పొందవచ్చు. ఇందుకోసం యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యుఎల్ఐ) ప్లాట్‌ఫామ్‌ను రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ… -
Fake Loan Apps: సోషల్ మీడియాలో ఫేక్ లోన్ యాప్స్ .. రంగంలోకి దిగిన ప్రభుత్వం
Fake Loan Apps: నకిలీ రుణ యాప్‌లలో ప్రజలను ట్రాప్ చేయడానికి మోసగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోనుంది. -
Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల్లో ఊహించని ఘటన.. లోన్ తీసుకోపోయినా..
ఇన్నాళ్లూ అప్పు తీసుకున్న వారినే లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేసిన సంఘటనల్ని మనం చూశాం. అయితే.. -
Google Play Store: 3,500 యాప్స్ ప్లేస్టోర్ నుంచి తొలగింపు.. గూగుల్ సంచలన నిర్ణయం
గూగ్ల్ ప్లే స్టోర్‌లో కుప్పలుకుప్పలుగా యాప్స్ ఉంటాయి.. కొన్నిసార్లు.. ఇలాంటి యాప్‌లు కూడా ఉన్నాయా? అనే అనుమానాలను కలిగిస్తుంటాయి.. అయితే, ఎప్పటికప్పుడు గూగుల్.. వాటిని ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరిపోతున్న విషయం విదితమే.. ఈ యాప్స్ వలలో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, లోన్ యాప్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్.. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి సెర్చింజన్… -
CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయని సీపీ సీవి ఆనంద్ అన్నారు. సైబర్ ట్రోలింగ్, వ్యాపార సముదాయాల్లో సైబర్ సెక్యూరిటీ లో అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చించారు.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!