Double Ismart :ఉస్తాద్ రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్నలేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీకి డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ లైగర్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. లైగర్ సినిమాతో దర్శకుడు పూరీజగన్నాధ్ భారీగా నష్టపోయారు. లైగర్…