Allu Arjun Returned from Vizag Pushpa 2 Shoot due to Health Issues: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప 2 సినిమాని చాలా జాగ్రత్తగా ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్…