ఉల్లిపాయలు లేకుండా ఏ కూరలు వండుకోరు. ఉల్లిపాయ కూరలో వేస్తేనే రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయను రసంలో కానీ, పెరుగులో వేసుకుని ఎక్కువ తింటుంటారు. ఇదిలా ఉంటే.. ఉల్లిపాయలు తినడం ద్వారా శరీరంలోని కొన్ని భాగాలకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే బయోయాక్టివ్ లక్షణాలు శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.. అంతేకాకుండా వాటి కణాలను పెంచుతాయి. అంతే కాకుండా.. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, జింక్ సమ్మేళనం విభిన్నంగా పని చేస్తుంది. దీంతో..…
మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మానసిక, శారీరిక విషయాలకి సంబంధించి కూడా చాలావరకు ప్రభావితం చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదటగా కాలేయం దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ విషయం తెలిసిన కానీ.. మద్యాన్ని తాగడం మాత్రం మానరు. అయితే ఇప్పుడు మద్యపానం విషయంలో ప్రజల తమ ఆరోగ్యంపై మద్యపాన ప్రభావాలను తగ్గించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఇంగ్లాండ్ లో…
కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది అనేక విధులకు బాధ్యత వహిస్తుంది. వాటిలో ఒకటి మూత్రం ద్వారా శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడం. ఇది కాకుండా, ఆహారం జీర్ణం కావడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పిత్త రసం ఉత్పత్తి అవుతుంది.
Precautions To take for Liver Health: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర ప్రధానమైనది. అందుకే లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కాలేయం పాడైపోయేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లను కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. అయితే ఒకవేళ…
మానవుడి శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైనది. కాలేయం ఆరోగ్యం పైనే.. శరీరం మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముంటుంది. కామెర్లు నుంచి కొవ్వు కాలేయ సిండ్రోమ్ వరకు కాలేయాన్ని ఎన్నో వ్యాధులు దెబ్బతీస్తాయి. అందుకోసమని కాలేయ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు మనం తినే కూరగాయల్లో సహాయపడుతాయి.
Alcohol: ఇప్పుడున్న కాలంలో మద్యపానం వినియోగం అనేది చాలా పెరిగింది. చాలా మంది ఆల్కహాల్ తాగుతున్నారు. ఆల్కాహాల్ తాగడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. యువత నుంచి వృద్ధుల దాకా ఆల్కాహాలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆల్కాహాల్ తీసుకోవడం ఉంటే పర్వాలేదు కానీ
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే లాంగ్యా హెనిపావైరస్ అనే కొత్త జూనోటిక్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.